ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ డైవర్షన్స్..మే 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో భారీ వాహనాలపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.