గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల కుటుంబాలకు పరిహారం..దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమలు

దేశంలోనే తొలిసారి మరణించిన గిగ్, ప్లాట్‌‌‌‌ఫామ్ వర్కర్స్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. వర్కర్ పనిచేస్తున్న కంపెనీ నుంచి రూ.10 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది.