తెలుగులోనే ఎక్కువ మంది తప్పిండ్రు

మాతృభాష అయిన తెలుగులోనే పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో సగానికి పైగా మంది తెలుగులోనే ఫెయిల్ కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ   ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు.