తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్సీ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన టీజీఆర్‌జేసీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.77 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు సెట్ కన్వీనర్ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.