స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌లో ఫేషియల్‌‌ నిఘా

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక విధిగా సమయపాలన పాటించాల్సిందే. ఆఫీసుకు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం కుదరదు. ఆఫీసు టైమింగ్స్‌‌ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు.