ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే చార్జిషీట్.. 19 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ: మీడియాతో కొత్త డీజీపీ సీవీ ఆనంద్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకున్నదని, త్వరలోనే చార్జిషీట్ ఫైల్ చేస్తామని కొత్త పోలీస్ బాస్ సీవీ ఆనంద్ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ పూర్తిస్థాయి