బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ జారీ!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు భారీ ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. బీమా సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు (FDI) ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి...