మసాలా దోశ.. వరల్డ్ నం.6.. టాప్ 100 పాన్కేక్స్లో 11 భారతీయ వంటకాలు
ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ పాన్‌కేక్స్ తాజా జాబితాలో మన భారతీయ వంటకాలు సత్తాచాటాయి. సాధారణంగా పెనంపై వేయించే, తీపి రుచితో ఉండే విదేశీ