ఏపీ లిక్కర్ స్కాం కేసులో రంగంలోకి ఐటీ... నిందితులకు నోటీసులు..!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ స్కాంలో అక్రమ సంపాదనకు సంబంధించి రంగంలోకి దిగింది ఐటీ. ఇందుకు సంబంధించి పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్కాం ద్వారా సుమారు