రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు

ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం రేవంత్​రెడ్డి వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్​మెంట్​ బెనిఫిట్స్​కోసం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని, తక్షణమే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్​మెంట్ ప్రకటిస్తామని, జూన్ 1 కల్లా హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు.