కరప్షన్ కండక్టర్.. మగవాళ్లకు జీరో టికెట్.. టికెట్ చెకింగ్ ఇన్స్‌పెక్టర్‌పై కండక్టర్ దాడి

సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు : బస్‌లో టికెట్ చెకింగ్ కోసం వచ్చిన ఆఫీసర్లపై ఓ కండక్టర్ చెప్పుతో దాడి చేయడమే కాకుండా.. లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ప్రయాణికులతో సైతం దాడి చేయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లో శుక్రవారం జరిగింది.