మోదీతోనే దేశానికి ప్రపంచ గుర్తింపు  :  బీజేపీ శాసనసభా పక్ష ఉప నేత వెంకటరమణారెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, అయితే పార్లమెంట్‌‌‌‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చినప్పుడు కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు అడ్డుకున్నాయని బీజేపీ తెలంగాణ శాసనసభా పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు