విజయ్ ను సీఎం చేయండి.. అడ్డుకోవాల్సిన అవసరం లేదు: స్టాలిన్

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ని చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆరునెలల వరకు ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్టాలిన్ చెప్పారు.