అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం.. వామపక్షాలకు టీవీకే బంపరాఫర్
వామపక్ష నేత వీరపాండియన్ తో టీవీకే నేత నిర్మల్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, వీసీకే తమకు మద్దతిస్తాయని...