మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు.