చేనేతలకు గుడ్ న్యూస్ : వస్త్ర పరిశ్రమకు కోటి చీరల ఆర్డర్..కోటి మంది మహిళలకు చీరలు ఇస్తాం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిర మహిళా శక్తి చీరల ఆర్డర్ ను అందజేసిందని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.