గెలుపు ఓటములు తమకు కొత్తేం కాదని తమిళనాడు మాజీ సీఎం, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్ స్టాలిన్ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తొలిసారి మంగళవారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు.