అమెరికా కఠిన నిబంధనలు..ఇతర దేశాలకు ఇండియన్లు

వీసా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికా కఠినతరం చేస్తుండడంతో ఇండియన్స్​ ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను తగ్గించేస్తుండడం, దానికితోడు కొత్త నిబంధనలు పెడుతుండడంతో ఇప్పటికే అక్కడ ఉంటున్న ఇండియన్లు అమెరికాను వీడాలనుకుంటున్నారు.