మే 10 నుంచి కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యేమేడిపల్లి సత్యం
కొండగట్టు, వెలుగు: ఈ నెల 10 నుంచి 12 వరకు జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.