కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు.