హంగ్ వస్తే పరిస్థితి ఏంటి..? 118 సీట్లు రాకపోతే TVK విజయ్ ముందున్న ఆప్షన్స్ ఇవే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ TVK పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్