పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బుల్డోజర్లతో టీఎంసీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బీజేపీ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ నేతలు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు.