ఆధ్యాత్మికం : గుళ్లు.. గోపురాలకు చందాలిస్తే పాపాలు పోతాయా? పురాణాల్లో ఏముందో తెలుసా..!
భారతీయ జీవన విధానం ఆధ్యాత్మికమైనది. మనం.. 'ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడికి వెళతాం? ఇక్కడ చేయవలసింది ఏంటి?' అనే ప్రశ్నల ఆధారంగా ఋషులు దర్శించిన సత్యం.. సాహిత్యంగా వెలుగు చూసింది.