టీవీకే లెజిస్లేచర్ పార్టీ నేతగా విజయ్ ఎన్నిక

తమిళగ వెట్రి కళగం (TVK) శాసనసభాపక్ష నేత (Legislativ Paryt Leader)గా పార్టీ అధినేత విజయ్ (Vijay) మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.