తమిళనాడులో క్యాంప్ రాజకీయాలు.. టీవీకే అభ్యర్థుల కోసం లగ్జరీ రిసార్ట్‌ బుక్ చేసిన విజయ్

ఎన్నికల కౌంటింగ్‌కు ముందే తమిళనాట రిసార్ట్ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే టీవీకే పార్టీ అభ్యర్థుల కోసం.. అధ్యక్షుడు విజయ్ రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేసి.. అక్కడికి తరలిస్తున్నారు. ఒకవేళ రేపటి ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే.. టీవీకే కింగ్ మేకర్‌ పాత్ర పోషించనున్న నేపథ్యంలో.. తమ పార్టీ అభ్యర్థులు చేజారిపోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.