బెంగాల్ లో పలుచోట్ల ఘర్షణలు.. కొన్ని చోట్ల మరోసారి రీపోలింగ్!

రీపోలింగ్ లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు, అవకతవకలు జరిగాయంటూ ఈ సీకి అందిన ఫిర్యాదులతో మరోసారి ఆ ప్రాంతాల్లో ఎన్నికల ఫిలితాలకు ముందు రోజు అనగా రేపు (ఆదివారం) రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.