స్పిరిట్ ఎయిర్‌లైన్స్ దివాళా.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావొద్దన్న లో-కాస్ట్ క్యారియర్
అమెరికాకు చెందిన ప్రముఖ అల్ట్రా-లో-కాస్ట్ విమానయాన సంస్థ 'స్పిరిట్ ఎయిర్‌లైన్స్' కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలింది.