అంగన్ వాడీ టీచర్ల నుంచి డబ్బులు వసూళ్లపై లేఖలు : జగిత్యాల సంక్షేమ శాఖలో ఏసీబీ సోదాలు..!
జగిత్యాల జిల్లాల్లో కలకలం. జిల్లా కలెక్టరేట్ లోని సంక్షేమ శాఖ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రతి ఫైల్ ను తనిఖీ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సంక్షేమ శాఖ ఉన్నతాధికారి