తొలి మహిళా ఎమ్మెల్యేగా చారిత్రక విజయం.. ఇంతకీ ఫాతిమా తాహిలియా ఎవరు?

2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. వరుసగా ఐదోసారి అధికారంలోకి రావాలనుకున్న ఎల్‌డీఎఫ్ (LDF) ఆశలను గండి కొడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అన్నింటికంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫాతిమా తాహిలియా.