ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై..రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ టౌన్​ ఎస్సై చిటన్నోజు భాస్కరచారి బుధవారం ఏసీబీ చిక్కాడు. ఓ బాలుడిని కేసు నుంచి తప్పించడానికి రూ.7 వేలు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయాడు.