ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిద్దామని కలెక్టర్లకు సూచించారు. మరోవైపు ఏపీలోని స్థానిక సంస్థలు, పంచాయతీల పదవీ కాలం మార్చి, ఏప్రిల్ నెలలతోనే ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.