రాష్ట్రంలో ప్ర‌భంజ‌నం..MLAగా గెలిచిన పనిమనిషి !

కలితా మాఝీ ( Kalita Majhi ) అనే మహిళ ఆస్గ్రామ్ అనే ఎస్సీ నియోజక వర్గం నుంచి BJP తరఫున పోటీ చేసి విజయం సాధించారు.