ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల

కీసర పరిధిలోని రాంపల్లి శ్రీనివాస్ కాలనీలో సోమవారం చోరీ జరిగింది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తన కుటుంబంతో కలిసి సొంత గ్రామానికి వెళ్లగా,  సోమవారం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి.