ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు

పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు మంజూరు చేసినట్లు విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు.