జల్పల్లిలో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు

జల్​పల్లిలోని లైఫ్ కేర్ మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ ఆక్సిజన్ ప్లాంట్​లో భారీ పేలుడు సంభవించింది. పటాన్​చెరు, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి పెద్ద ట్యాంకర్లలో గ్యాస్ తెప్పించి, చిన్న సిలిండర్లలోకి ఇక్కడ నింపుతుంటారు.