Tamil Nadu Election Results 2021: అగ్నిపరీక్షలో డిస్టింక్షన్లో పాసైన స్టాలిన్.. డీఎంకేకు ఈ గెలుపు ఎంతో స్పెషల్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే. దేశం మొత్తం ఒకలా ఆలోచిస్తే.. తమిళనాడు ఓటర్లు మాత్రం మరోలా ఆలోచిస్తారు. జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాలు తమిళనాడుపై ఎంత ప్రభావం చూపారో తెలిసిందే. ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండా 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అది కూడా కరోనా సమయంలో. ఆ ఎన్నికలు డీఎంకే కొత్త అధినేత స్టాలిన్‌కు అగ్ని పరీక్షలా మారాయి. అయితే ఈ పరీక్షలో ఆయన డిస్టింక్షన్లో పాసయ్యారు.