క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. రాష్ట్ర తొలి ట్రాన్స్‌జెండర్ అంపైర్‌గా రితికా శ్రీ

తమిళనాడులో మొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్‌గా రితికా శ్రీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని క్రికెట్ మైదానంలో అంపైర్‌గా నిలిచిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం.