మీ ఫోన్ మోగిందా.. : దేశ వ్యాప్తంగా కోట్ల ఫోన్లకు సైరన్ అలర్ట్.. !

హైదరాబాద్ సిటీలోని లక్షల ఫోన్లకు సైరన్ అలర్ట్.. దీన్ని ఎమర్జెన్సీ అలర్ట్ అని కూడా అంటారు. 2026, మే 2వ తేదీ ఉదయం 11 గంటల 47 నిమిషాలు.. సరిగ్గా ఈ సమయానికి దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న సెల్ ఫోన్లలో సైరన్ అలర్ట్ మోగింది. టెలికాం కంపెనీల నుంచి ఒకేసారి.. అన్ని ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ వచ్చింది..................