AC రేటు రూ.45 వేలు.. ఇన్స్టాలేషన్ బిల్లు రూ.20 వేలు! వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్ట్
సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు కూడా స్కూల్స్ కి సెలవులు వచ్చాయి. మండిపోతున్న ఎండల్లో ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్న ఫ్యామిలీస్ కూలర్ల నుంచి ఏసీలకు మారుతున్నారు. ఈ క్రమంలో