Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇవాళ ఉదయం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వివేక్ విహార్ (Vivek Vihar) ప్రాంతంలోని ఓ నాలుగంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు...