లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలి

ధాన్యం లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం గంగాపురిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.