కుల వ్యవస్థ – బీసీ సమస్య : బీసీ ఉద్యమానికి సిద్ధాంత దిక్సూచి

భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కులాన్ని అర్థం చేసుకోవాలి. కులాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రమను అర్థం చేసుకోవాలి. శ్రమను అర్థం చేసుకోవాలంటే ఉత్పత్తి కులాల చరిత్రను తెలుసుకోవాలి.