Tamil Nadu Politics : సీఎం కాదు.. అసలు అగ్నిపరీక్ష మరోటి ఉంది.. విజయ్‌కు రాజకీయ కష్టాలు మొదలైనట్లే.. .

Tamil Nadu Politics : టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. బొటాబోటీ మెజార్టీతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చాలా కీలకమైన అంశంగా మారింది.