విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌కు అధికారిక గెజిట్ విడుదల

విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది.