142 కోట్ల నగలతో.. మెట్గాలాలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి భార్య

ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాకెక్కిన ‘మేఘా కృష్ణారెడ్డి’ భార్య మేఘా సుధారెడ్డి మంగళవారం న్యూయార్క్​లో జరిగిన ‘2026 మెట్ గాలా’లో మెరిశారు. రూ.142 కోట్ల విలువైన ఆభరణాలు ధరించి తళుక్కుమన్నారు.