రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

రూ.20 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ పంచాయతీ కార్యదర్శి శరత్​కుమార్​ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ రంగారెడ్డి డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్జాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి పేరిట గ్రామంలో పాత ఇల్లు ఉన్న స్థలం కొని మ్యుటేషన్ చేయించుకున్నాడు.