బీజేపీ గెలుపుతో బెంగాలీలకు మంచిరోజులు..తెలంగాణలో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది: కిషన్రెడ్డి

బీజేపీ గెలుపుతో వెస్ట్ బెంగాల్ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బెంగాల్ లో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.