ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాల ఓటమి..వెస్ట్ బెంగాల్ లో 31 లక్షల ఓట్లు గల్లంతు : అసదుద్దీన్ ఒవైసీ

ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.