ఇన్ స్టాలో మైనర్ల ట్రాప్.. రిచ్ బాయ్ లా రీల్స్.. లైక్ కొట్టిన బాలికలే టార్గెట్.. ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్

జూబ్లీహిల్స్, వెలుగు:ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలను వలలో వేసుకుని, వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు లక్షల్లో డబ్బులు దోచుకున్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.