ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో  భారీ ధర్నా

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ డిమాండ్ చేసింది.